© examsnet.com
Question : 10
Total: 43
కింది సంస్థలు, స్థాపకులతో జతపర్చండి.
1) వేద సమాజం | ఎ) శ్రీధర్లు నాయుడు |
2) సత్యశోధక సమాజం | బి) జ్యోతిబా పూలే |
3) దివ్యజ్ఞాన సమాజం | సి) బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్ |
4) ఆర్య సమాజం | డి) దయానంద సరస్వతి |
5) దేవసమాజం | ఇ) శివనారాయణ అగ్నిహోత్రి |
Go to Question: