TS TET Math and Science Model Paper 3 (తెలుగు)

Show Para  Hide Para 
(36 — 40): నూతన వ్యవసాయ పరిజ్ఞానంలో అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులు కీలక అంశాలు. అధిక దిగుబడివిత్తనాలకు సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించడం తప్పనిసరి. ఈ విత్తనాలు తక్కువ కాలంలో, పొట్టి కాడలతో ఎక్కువదిగుబడిని అందిస్తాయి. స్వల్ప కాలంలోనే పంట రావడం వల్ల రెండు పంటలకు వీలు కల్పించడమే కాక రైతులు ఒకే వ్యవసాయభూమిలో ఒకసారి కంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ విధానాన్ని మొదట పంజాబ్‌, హర్యానా, పశ్చిమఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు, తమిళనాడుల్లో అమలు చేశారు. కొత్త రకం గోధుమలను పంజాబ్‌, హర్యానా,పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో; వరిని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో సాగు చేశారు.
© examsnet.com
Question : 37
Total: 150
Go to Question: